(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 108

॥ శ్రీః ॥
3.108. అధ్యాయః 108
Mahabharata - Vana Parva - Chapter Topics
దిలీపసుతేన భగీరథేన ధరణీతలావతరణాయ గంగాంప్రతి తపశ్చరణం ॥ 1 ॥
తథా ధరణీతలమవతరంత్యా గంగాయా వేగాధారణాయ తదాజ్ఞయా తపసా శంకరతోషణం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-108-0x(2057)(20265)
స తు రాజా మహేష్వాసశ్చక్రవర్తీ మహారథః।
బభూవ సర్వలోకస్ మనోనయననందనః ॥ 3-108-1(20266)
స శుశ్రావ మహాబాహుః కపిలేన మహాత్మనా।
పితౄణఆం నిధనం ఘోరమప్రాప్తిం త్రిదివస్య చ ॥ 3-108-2(20267)
స రాజ్యం సచివే న్యస్య హృదయేన విదూయతా।
జగామ హిమవత్పార్శ్వం తపస్తప్తుం నరేశ్వరః ॥ 3-108-3(20268)
ఆరిరాధయిషుర్గంగాం తపసా దగ్ధకిల్విషః।
సోఽపశ్యత నర్రేష్ఠ హిమవంతం నగోత్తమం ॥ 3-108-4(20269)
శృంగైర్బహువిధాకారైర్ధాతుమద్భిరలంకృతం।
పవనాలంబిభిర్మేఘైః పరిపిక్తం సమంతతః ॥ 3-108-5(20270)
నదీకుంజనితంబైశ్చ సోదకైరుపశోభితం।
గుహాకందరసంలీనసింహవ్యాఘ్రనిషేవితం ॥ 3-108-6(20271)
శకునైశ్చ విచిత్రాంగైః కూజద్భిర్వివిధా గిరః।
భృంగరాజైస్తథా హంసైర్దాత్యూహైర్జలకుక్కుటైః ॥ 3-108-7(20272)
మయూరైః శతపత్రైశ్చ జీవంజీవకకోకిలైః।
చకోరైరసితాపాంగైస్తథా పుత్రప్రియైరపి ॥ 3-108-8(20273)
జలస్థానేషు రంయేషు పద్మినీభిశ్చ సంకులం।
సారసానాం చ మధురైర్వ్యాహృతైః సమలంకృతం ॥ 3-108-9(20274)
కిన్నరైరప్సరోభిశ్చ నిషేవితశిలాతలం।
దిగ్వారణవిషాణాగ్రైః సమంతాద్ధృష్టపాదపం ॥ 3-108-10(20275)
విద్యాధరానుచరితం నానారత్నసమాకులం।
విషోల్వణైర్భుజంగైశ్చ దీప్తాజిహ్వైర్నిషేవితం ॥ 3-108-11(20276)
క్వచిత్కనకసంకాశం క్వచిద్రజతసంనిభం।
క్వచిదంజనపుంజాభం హిమవనతముపాగమత్ ॥ 3-108-12(20277)
స తు తత్రనరశ్రేష్ఠస్తపో ఘోరం సమాశ్రితః।
ఫలమూలాంబుసంభక్షః సహస్రపరివత్సరాన్ ॥ 3-108-13(20278)
సంవత్సరసహస్రే తు గతే దివ్యే మహానదీ।
దర్శయామాస తం గంగా తదా మూర్తిమతీ స్వయం ॥ 3-108-14(20279)
గంగోవాచ। 3-108-15x(2058)
కిమిచ్ఛసి మహారాజ ంతః కించ దదాని తే।
తద్బ్రవీహి నరశ్రేష్ఠ కరిష్యామి వచస్తవ ॥ 3-108-15(20280)
ఏవముక్తః ప్రత్యువాచ రాజా హైమవతీం నదీం।
`తదా భగీరథో రాజన్ప్రణిపత్య కృతాంజలిః'।
పితామహా మే వరదే కపిలేన మహానది ॥ 3-108-16(20281)
అన్వేషమాణాస్తురగం నీతా వైవస్వతక్షయం।
షష్టిస్తాని సహస్రాణి సాగరాణాం మహాత్మనాం ॥ 3-108-17(20282)
కపిలం దేవమాసాద్య క్షణేన నిధనం గతాః।
తేషామేవం వినష్టానాం స్వర్గే వాసో న విద్యతే ॥ 3-108-18(20283)
యావత్తాని శరీరాణి త్వం జలైర్నాభిషించసి।
తావత్తేషాం గతిర్నాస్తి సాగరాణాం మహానది ॥ 3-108-19(20284)
స్వర్గం నయ మహాభాగే మత్పితౄన్సగరాత్మజాన్।
తేషామర్థేఽభియాచామి త్వామహం వై మహానది ॥ 3-108-20(20285)
లోమశ ఉవాచ। 3-108-21x(2059)
ఏతచ్ఛ్రుత్వా వచో రాజ్ఞో గంగా లోకనమస్కృతా।
భగీరథమిదం వాక్యం సుప్రీతా సమభాషత ॥ 3-108-21(20286)
కరిష్యామి మాహారాజ వచస్తే నాత్ర సంశయః।
వేగం తు మమ దుర్ధార్యం పతంత్యా గగనాచ్చ్యుతం ॥ 3-108-22(20287)
న శక్తస్త్రిషు లోకేషు కశ్చిద్ధారయితుం నృప।
అన్యత్ర విబుధశ్రేష్ఠాన్నీలకంఠాన్మహేశ్వరాత్ ॥ 3-108-23(20288)
తం తోషయ రమహాబాహో తపసా వరదం హరం।
స తు మాం ప్రచ్యుతాం దేవః శిరసా ధారయిష్యతి ॥ 3-108-24(20289)
స కరిష్యతి తే రకామం పితౄణాం హితకాంయయా।
`తపసాఽఽరాధితః శంభుర్భగర్వాఁల్లోకభావనః' ॥ 3-108-25(20290)
ఏతచ్ఛ్రుత్వా తతో రాజన్మహారాజో భగీరథః।
కైలాసం పర్వతం గత్వా తోషయామాస శంకరం ॥ 3-108-26(20291)
తతస్తేన సమాగంయ కాలయోగేన కేనచిత్।
`గహ్గావతరణం రాజన్నయాచత మహీపతిః ॥ 3-108-27(20292)
అగృహ్ణాచ్చ వరం తస్మాద్గంగాయా ధారణే నృప।
స్వర్గే వాసం సముద్దిశ్ పితౄణాం స నరోత్తమః ॥ 3-108-28(20293)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి అష్టాధికశతతమోఽధ్యాయః ॥ 108 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-108-22 గగనాచ్చ్యుతం యథా భవతి తథా పతంత్యాః।
గగనాద్భువమితి ఝ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.